పాకిస్తాన్ మాజీ ప్రధాని తెహరిక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అద్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్షపడింది. దేశ అంతర్గత రహస్యాలను అమెరికా వంటి దేశాలకు చేరవేర్చిన సైఫర్ కేసులో పాకిస్తాన్ కోర్ట్ ఇమ్రాన్ ఖాన్ తో పాటు అప్పటి విదేశాంగ రాయాభారి మహమ్మద్ ఖురేషీ కి కూడా పదిసంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు.
Ex-Prime Minister of Pakistan Tehreek-e-Insaf Party President Imran Khan has been sentenced to ten years in prison. The Pakistani court sentenced Imran Khan and the then foreign ambassador Mohammad Qureshi to ten years in prison in the case of the cipher that passed the country's internal secrets to countries like the United States.
~CR.236~CA.240~ED.234~HT.286~