గురువారం నుండే టీజీ బడ్జెట్ సమావేశాలు..సై అంటే సై అంటున్న ప్రతిపక్షాలు | Telugu Oneindia

Oneindia Telugu 2024-02-06

Views 45

వచ్చే గురువారం నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, బీజేపి, ఎమ్ఐఎమ్ పార్టీలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
The budget meetings of Telangana are going to be held from next Thursday. The Congress government is working hard for this. It seems that the main opposition party BRS, BJP and MIM parties are making preparations to put the Congress government in a tight spot on the occasion of the budget meetings.
#KCR
#KTR
#BRS
#CMRevanthReddy
#Congress
#TSAssembly
#TSPolitics
#TSNews

~CA.43~CR.236~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS