Nizamabad MP Dharmapuri Arvind has made sensational comments that if people does not vote for Modi in the next election, they will be traitors.
నిజామాబాద్ఎంపీ ధర్మపురి అరవింద్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఓటు వేయకపోతే దేశద్రోహులే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
#BJP
#PMModi
#BJPMPDharmapuriAravind
#Nizamabad
#Congress
#RahulGandhi
#TelanganaCMRevanthReddy
#Telangana
#LoksabhaElections2024
#TelanganaPolitics
~ED.234~PR.39~HT.286~