లోక్ సభ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియలో గులాబీ బాస్ కీలక అడుగులు వేస్తున్నారు. బుదవారం తెలంగాణ భవన్ లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అభ్యర్ధి ఎంపిక ప్రక్రియలో ముఖ్యనేతలతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు.
Rose Boss is taking crucial steps in the selection process of Lok Sabha candidates. Former CM KCR participated in Warangal Parliament Constituency meeting at Telangana Bhavan on Wednesday. KCR is in consultation with the chief leaders during the candidate selection process.
~CR.236~CA.240~ED.232~HT.286~