జగన్ త్రిశూల వ్యూహం.. పవన్ దూకుడుకు ముద్రగడతో చెక్ | Telugu Oneindia

Oneindia Telugu 2024-03-15

Views 169

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పీఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించడంతో తూర్పు గోదావరి జిల్లా రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ అనూహ్యంగా ముద్రగడ పద్మనాభాన్ని వైసీపిలో చేర్చుకున్నారు. దీంతో ఏపీ రాజకీయం మరింతి వేడెక్కింది.
The politics of East Godavari district has changed drastically after Jana Sena chief Pawan Kalyan announced that he will contest from Peethapuram. To give a check to Pawan Kalyan, CM Jagan unexpectedly included Mudragada Padmanabha in YCP. This made AP politics more heated.

~CR.236~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS