ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ ముగ్గురు ప్రత్యేక అధికారులు | Oneindia Telugu

Oneindia Telugu 2024-03-28

Views 67

ఏపీలో విపక్షాల విజ్ఞప్తులకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అధికార పార్టీ ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా పారదర్శంగా ఉండేలా కేంద్రం నుండి ముగ్గురు పరిశీలకులను నియమించింది. సాధారణ పాలన, పోలీసు వ్యవస్థ, నిధుల వ్యయం అంశాల్లో జరుగుతున్న వ్యహారాల మీద ఈ ముగ్గురు ప్రత్యేక అధికాకుల బృందం దృష్టి సారిస్తుంది.
The Central Election Commission responded to the appeals of the opposition in AP. The ruling party has appointed three observers from the Center to ensure transparency and avoid misleading people. A team of three special officers will focus on the affairs of general governance, police system and expenditure of funds.

~CR.236~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS