నిందితులను పట్టించిన "టోపీ".. రామేశ్వరం కెఫే కేసులో ఊహించని ట్విస్ట్ | Oneindia Telugu

Oneindia Telugu 2024-04-12

Views 38

బెంగుళూరు రామేశ్వరం కెఫే కేసులో నిందితులను టోపీ పట్టించింది. రామేశ్వరం కెఫేలో పేలుడు ద్వారా 9మంది తీవ్రంగా గాయపడిన అంశం తెలిసిందే. నిందితులకోసం NIA తీవ్రంగా గాలిస్తున్న తరుణంలో వారు ధరించిన టోపీల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసారు.
The accused in the Bangalore Rameswaram Cafe case were arrested. It is known that 9 people were seriously injured due to explosion in Rameswaram cafe. At a time when the NIA was on the hunt for the accused, the police identified the accused based on the hats they were wearing and arrested them.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form