ఫోన్ టాపింగ్ వ్యవహారంపై బీజపి మండిపడింది. పారదర్శక విచారణ డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించింది తెలంగాణ బీజేపి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కాంగ్రెస్ పార్టీని బీజేపి సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేసారు.
BJP is furious over the phone tapping incident. Telangana BJP staged a dharna at Indira Park demanding a transparent investigation. Senior BJP leader Ponguleti Sudhakar Reddy demanded from the Congress party that the facts will come to light if an inquiry is conducted with the sitting judge.
~CR.236~CA.240~ED.232~HT.286~