బీఆర్ఎస్ పార్టీలో అనూహ్య మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీలో సంస్థాగతంగా కొన్ని మార్పులు చేయాలని పార్టీ అద్యక్షుడు కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ కు వర్కింగ్ ప్రసిడెంట్ బాద్యతలు తప్పించి హరీష్ రావుకు కట్టబెట్టే విధంగా కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
Unpredictable changes are going to take place in the BRS party. It seems that the party president KCR is thinking of making some organizational changes in the party after the heavy defeat in the Assembly and Lok Sabha elections. It seems that KCR is trying to leave the responsibilities of working president to Harish Rao.
~CR.236~CA.240~ED.232~HT.286~