Everyone knows that Kannappa is a devotee of Lord Shiva, but in this movie we will not show the unknown things about Kannappa. For the film, we shot in many places in New Zealand. Had to go there for the painting made by God. Thank you very much for Prabhas' role in this movie.
కన్నప్ప అంటే అందరికీ తెలుసు శివుడి భక్తుడు అని కానీ కన్నప్ప గురించి తెలియని విషయాలను ఈ సినిమాలో చూపించము. సినిమా కోసం న్యూజిలాండ్ లో చాలా ప్రదేశాలలో సినిమా తీసాం. దేవుడు చేసిన పెయింటింగ్ కోసం అక్కడి వరకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ బాగం అయినందుకు చాలా చాలా థాంక్స్.
#Kannappa
#Manchuvishnu
#mohanbabu
#prabhas
#mohamlal
#kajalaggarwal
#Akshaykumar
~CA.43~ED.232~HT.286~