KTR met MLC Kavita in Tihar Jail. Kavitha inquired about Yogakshema. Kavita talked about health. KTR assured Kavitha to be brave.
తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. కవిత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కవిత ఆరోగ్యాన్ని గురించి వాకబు చేశారు. ధైర్యంగా ఉండాలని కేటీఆర్ కవితకు భరోసాను ఇచ్చారు
#kalvakuntlaKavita
#KTR
#liquorscam
#ED
#CBI
#TIHARJAIL
#Delhiliqorscam
~ED.232~HT.286~