డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీ కానున్న సినీ నిర్మాతలు

ETVBHARAT 2024-06-23

Views 439

Film Producers Will Meet Deputy CM Pawan Kalyan : తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో చర్చించేందుకు సినీ నిర్మాతలు సిద్ధమయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పవన్‌తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS