Austreliaకు షాక్ ఇచ్చిన అఫ్ఘానులు.. పోరాటపటిమతో తొలిసారి Semis కు చేరుకున్న Afghanistan | Oneindia

Oneindia Telugu 2024-06-25

Views 18

Afghanistan vs Bangladesh match which was exciting.. Afghanistan players who showed fighting style till the end got victory in the end. This is the first time they have reached the semis in the ICC tournament. As Bangladesh lost this match, Australia, which is in the same group, also withdrew from the tournament.
ఉత్కంఠభరితంగా సాగిన ఆఫ్హానిస్తాన్ vs బంగ్లాదేశ్ మ్యాచ్.. చివర వరకు పోరాటపటిమను ప్రదర్శించిన ఆఫ్గనిస్తాన్ ప్లేయర్స్ చివరకి విజయాన్ని అందుకున్నారు. దీంతో మొదటిసారిగా ఐసీసీ టోర్నీలో సెమీస్ కు చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ తో బాంగ్లాదేశ్ ఓడిపోవడంతో అదే గ్రూపులో ఉన్న ఆస్ట్రేలియా సైతం టోర్నీ నుండి వైదొలగింది.

#Afghanistan
#Bangladesh
#AfghanistanvsBangladesh
#AfghanistanvsBangladeshHighlights
#RashidKhan
#NaveenulHaq
#ICC
#T20WorldCup2024

~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS