Famous journalist N Ram Comments in Ramoji Rao Memorial Programme: రామోజీరావు నమ్మిన విలువల కోసం కట్టుబడేవారని ప్రముఖ పాత్రికేయుడు, హిందూ పత్రిక మాజీ ఎడిటర్ ఎన్. రామ్ అన్నారు. అంతే కాకుండా ఆయన ఎప్పుడూ ఇన్వెస్టిగేషన్ జర్నలిజాన్ని నమ్మేవారని తెలిపారు. విజయవాడలో నిర్వహిస్తున్న రామోజీ సంస్మరణ సభకు వచ్చిన ఆయన రామోజీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.