సీఎం చంద్రబాబు కార్యసాధకుడు : సుమన్

ETVBHARAT 2024-06-29

Views 673

Suman Interesting Comments on Chandrababu : చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారని సినీ నటుడు సుమన్ అన్నారు. గతంలో ఉద్యోగాలు లేకుండా యువత ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అదేవిధంగా సినీ పరిశ్రమలోని వారు కూడా పలు సమస్యలను ఎదుర్కొన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఆ సమస్యలు సమసిపోతాయన్న నమ్మకం ఉందని సుమన్ పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS