Bezawada Police identified the girl who went missing 9 months ago. Pawan Kalyan himself spoke to the CI on the phone about the girl's missing case. City police commissioner has specially focused on the girl's missing case on the orders of the Deputy CM.
9 నెలల క్రితం కనిపించకుండా వెళ్లిన యువతిని బెజవాడ పోలీసులు గుర్తించారు.యువతి మిస్సింగ్ కేసు గురించి సీఐతో పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.డిప్యూటి సీఎం ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై నగర పోలీసు కమిషనర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
#PawanKalyan
#Vijayawada
#Brekingnews
#missing
#missingcase
#case
#girl
#Police
#Tollywood
~ED.232~HT.286~