Harish Rao said that during his government's tenure, green channel was established for rural and urban development funds and 20 thousand crores were spent for rural and urban development. Is this the rule of Indiramma? That means they expressed impatience.
తమ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశామని, పల్లె, పట్టణ ప్రగతి కోసం 20 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు హరీష్ రావు. ఇందిరమ్మ పాలన ఇదేనా? అంటే అసహనం వ్యక్తం చేశారు.
#Congress
#BRS
#CMrevanthreddy
#harishrao
#ghmc
#hyderabad
#Telangana
~ED.234~HT.286~