PM Surya Ghar Scheme Problems in Telangana : ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన 'పీఎం సూర్యఘర్' పథకానికి రాష్ట్రంలో భారీ ఎత్తున గృహ వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్రం ఈ పథకానికి భారీ ఎత్తున రాయితీ ప్రకటించడంతో ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రం నుంచి నేషనల్ పోర్టల్లో లక్షా 8 వేల 201 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 62,260 మంది, టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో 45,941 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.PM Surya Ghar Scheme Problems in Telangana : ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన 'పీఎం సూర్యఘర్' పథకానికి రాష్ట్రంలో భారీ ఎత్తున గృహ వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్రం ఈ పథకానికి భారీ ఎత్తున రాయితీ ప్రకటించడంతో ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రం నుంచి నేషనల్ పోర్టల్లో లక్షా 8 వేల 201 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 62,260 మంది, టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో 45,941 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.