హైదరాబాద్‌-బెంగళూరు హైవే విస్తరణ

ETVBHARAT 2024-07-06

Views 24.6K

Central Government Approves Hyderabad Bangalore Highway Expansion : హైదరాబాద్​-బెంగుళూరు హైవే విస్తరణతో రాయలసీమ ముఖచిత్రం త్వరలో మారిపోనుంది. ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో రాయలసీమ జిల్లాలు కళకళలాడనున్నాయి. ఎన్​హెచ్​-44 ని ఇప్పుడున్న నాలుగు వరుసల నుంచి ఏకంగా 12 వరుసలకు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది

Share This Video


Download

  
Report form