ప్రజా భవన్​లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

ETVBHARAT 2024-07-06

Views 618

Telugu States CMs Meeting Today : ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీకి రంగం సిద్ధమైంది. విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశమయ్యారు. సుమారు రెండు గంటలు జరిగే ఈ భేటీలో దాదాపు పదిహేను అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS