అప్పుడు రేవ్ పార్టీ.. ఇప్పుబు ముజ్రా డాన్స్ | మొయినాబాద్ లో ఢిల్లీ యువతుల ట్రాప్..!| Oneindia Telugu

Oneindia Telugu 2024-07-09

Views 264

బెంగుళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించిన వివాదం మర్చిపోకముందే హైదరాబాద్ శివారు మొయినాబాద్ లొ ముజ్రా నృత్యాల ఉదంతం వెలుగుచూసింది. ఢిల్లీకి సంబంధించిన నలుగురి యువతులు, నగరానికి సంబందించిన ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
Before the controversy regarding the rave party held on the outskirts of Bangalore was forgotten, the incident of mujra dances in Moinabad, a suburb of Hyderabad, came to light. It seems that four young women related to Delhi and six young men related to the city have been detained and interrogated by the police.

~CA.43~CR.236~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS