AP Cabinet Meeting On July 16 likely to approve vote on account budget Ordinance other proposals.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి కేబినెట్ భేటీ కాబోతోంది. ఇప్పటికే కీలక హామీలతో పాటు శ్వేతపత్రాలపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. త్వరలో మరిన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులేస్తోంది.
#apcabinet
#apcabunetmeeting
#apcmchandrababu
#tdp
#pawankalyan
#janasen
#bjp
#andhrapradesh
~ED.232~PR.39~HT.286~