టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు - బెయిల్‌ కోసం హైకోర్టుకు వైఎస్సార్సీపీ నేతల క్యూ

ETVBHARAT 2024-07-11

Views 65

YSRCP Leaders Filed Petition In High Court For Bail : ఏపీలోని మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో అరెస్టు భయంతో ఏపీ హైకోర్టుకు వైఎస్సార్సీపీ నేతలు క్యూ కడుతున్నారు. కీలక నేతల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బెయిల్​ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS