Weather Update: రైతులకు శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ | Oneindia Telugu

Oneindia Telugu 2024-07-13

Views 116

The Meteorological Department of Hyderabad has said that there will be heavy rains across the state of Telangana for the next five days. People have been warned to be alert that there will be heavy rains from Saturday (July 13) morning to July 18 under the influence of a low pressure trough.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో శనివారం (జూలై 13)ఉదయం నుంచి జూలై 18 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

#rains
#telangnarains
#hyderabadrains
#weatherupdate
~VR.238~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS