Union Minister Bandi Sanjay Comments on Harish Rao : బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీశ్ బీజేపీలోకి వచ్చినా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని అన్నారు. ఆయనకు ప్రజాభిమానం ఉందని, సునాయాసంగా గెలుస్తారని చెప్పారు. ‘కేసీఆర్, కేటీఆర్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు.