నేడే సుప్రీంకోర్టులో విచారణ.. తేడా వస్తే ఏంటి..? విద్యుత్ కొనుగోళ్లలో కేసీఆర్ కు బిగుస్తున్న ఉచ్చు

Oneindia Telugu 2024-07-15

Views 8

తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావుకు విద్యుత్ కొనుగోళ్ల ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన నర్సింహారెడ్డి కమీషన్ ముందు తాను హాజరు కాను అని, తనను తప్పించాలని సుప్రింకోర్టులో కేసీఆర్ పిటీషన్ దాఖలు చేసారు.
It seems that former Telangana CM K. Chandrasekhar Rao is tightening the trap of power purchases. KCR has filed a petition in the Supreme Court that he will not appear before the Narsimha Reddy Commission set up by the Congress government on irregularities in power purchases.

~CA.43~CR.236~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS