ఒంగోలు అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం

ETVBHARAT 2024-07-16

Views 3.6K

Anna canteens Reopens: కూటమి రాకతో అన్న క్యాంటీన్లకు పూర్వ వైభవం వచ్చింది. ఒంగోలులో ఉచితంగా అన్నక్యాంటీన్లలో భోజనాలు పెడుతూ అన్నార్తులను ఆదుకుంటున్నారు. నాణ్యమైన భోజనం అందించటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS