వైఎస్సార్సీపీ హయాంలో భూకబ్జాలు

ETVBHARAT 2024-07-16

Views 45

Victims Suffering due to Land Grab During YSRCP Government : వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన భూకజ్జాలకు నేటికి ముగింపు దొరకలేదు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు అధికారులు, బాధితులు ఇంకా కోర్టుల చూట్టూ తిరుగుతునే ఉన్నారు. ఆక్రమణలపై సిట్‌ వేసిన జగన్‌ ప్రభుత్వం దాన్నీ నీరుగార్చింది. సిట్‌లో ఉన్న పోలీస్‌ అధికారుల్లో కొందరు
ఇరువర్గాల నుంచి బాగా డబ్బులు గుంజుకుని లాభపడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొత్త అధికారులతో సిట్‌ వేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS