ఘ‌నంగా ప్రారంభమైన మొహ‌ర్రం వేడుక‌లు - రక్తం చిందిస్తున్న షియా ముస్లీంలు

ETVBHARAT 2024-07-17

Views 101

Muharram Celebration In Old City : హైదరాబాద్ పాతబస్తీలో బీబీ కా ఆలం ఊరేగింపు మొదలైంది. అంబారిపై బయలుదేరిన బీబీ కా ఆలం ముందు షియా తెగకు చెందిన ముస్లీంలు రక్తం చిందిస్తూ ప్రార్థనా గీతాలు అలపిస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరేగింపు కొనసాగుతున్న అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ అంక్షలు విధించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS