సిద్దరామయ్యకు హాట్సాఫ్.! తెలంగాణలో కూడా అమలు చేయాలి.! | Oneindia Telugu

Oneindia Telugu 2024-07-18

Views 30

కర్ణాటక సీఎం సిద్ద రామయ్య స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న నిర్ణయం చాలా ఉన్నతమైనదని, తెలంగాణలో కూడా స్దానిక ఉద్యోగాల్లో తెలంగాణ నిరుద్యోగులకే అవకాశాలు కలిగించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అద్యక్షుడు సామా వెంకట రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
Sama Venkata Reddy, the state president of the Telangana Employees' Union, is demanding that Karnataka CM Sidda Ramaiah's decision to give jobs to locals is very high and also in Telangana to provide opportunities to the unemployed in Telangana.

~CR.236~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS