ఇలా అయితే మా చదువు సాగేదెలా? - 162 మంది విద్యార్థులకు రెండే తరగతి గదులు

ETVBHARAT 2024-07-20

Views 54

School Students Facing Problems : ఐదు తరగతులకు చెందిన 162 మంది విద్యార్థులకు రెండే గదులు ఉన్న దయనీయ స్థితిలో ఉంది జగిత్యాల జిల్లాలోని మెట్​పల్లి ఇందిరానగర్​కు చెందిన మండల పరిషత్​ ప్రాథమిక పాఠశాల. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అదనపు భవనాలను మంజూరు చేసి నిర్మించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Share This Video


Download

  
Report form