రాబోవు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రైతులు, సామాన్య ప్రజానికం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
The Meteorological Department has clarified that there will be heavy rains for the next three days. The Meteorological Department has warned the farmers and general public to be alert that some districts of Telangana will receive heavy rains due to the effect of surface circulation.
~CR.236~CA.240~ED.234~HT.286~