తెలుగు కోడలు చేసిన అన్యాయం.! కేంద్ర బడ్జెట్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్.! | Oneindia Telugu

Oneindia Telugu 2024-07-23

Views 8

తెలంగాణ రాష్ట్రానికి తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ చాలా అన్యాయం చేసారని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పేరును కూడా ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు కేటీఆర్.
Former BRS Minister KTR said that Telugu daughter-in-law Nirmala Sitharaman has done a lot of injustice to Telangana state. KTR said that it is regrettable that the name of Telangana is not even mentioned in the central budget.

~CA.43~CR.236~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS