డాక్టర్లు లేక పురిటినొప్పులతో గర్భిణీల అవస్థలు నేనున్నానంటూ ప్రసవం చేసిన భద్రాచలం ఎమ్మెల్యే

ETVBHARAT 2024-07-23

Views 218

MLA Tellam Venkat Rao Do Deliveries to Pregnant Women : వైద్యో నారాయణ హరి వైద్యుడు దేవుడితో సమానం అంటారు. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా కాన్పు చేయాల్సి రావడంతో నేనున్నాంటూ రంగంలోకి దిగి పురుడుపోసి వైద్య వృత్తికి ఆదర్శంగా నిలిచారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS