వదిన, ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచి చంపిన మరిది

ETVBHARAT 2024-07-25

Views 676

Brutal Murder in Tirupati: తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. వదిన, ఆమె ఇద్దరు పిల్లలను మరిది కత్తితో పొడిచి చంపాడు. అనంతరం అతను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form