గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని లోక్ సభ లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని ఎంపీ బాలశౌరి కోరడం జరిగింది. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి గారు త్వరితగతిన పెండింగ్ పనులు పూర్తి చేస్తామని అన్నారు.
Janasena MP Vallabhaneni Balashowry speech in Loksabha
#janasenaparty
#balashowry
#andhrapradesh
#RamohanNaidu
#Loksabha
~PR.38~HT.286~