'కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ పచ్చి అబద్ధాలు - జోసెఫ్‌ గోబెల్స్ రామారావుగా పేరు మార్చుకోవాలి'

ETVBHARAT 2024-07-28

Views 166

Minister Uttam slams KTR : కాళేశ్వరంపై కేటీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన తన పేరును జోసెఫ్‌ గోబెల్స్‌ రామారావుగా మార్చుకోవాలని మంత్రి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో నాసిరకం ప్రాజెక్టులు కట్టడం వల్లే బ్యారేజీల్లో లోపాలు తలెత్తుతున్నాయని ఆయన దుయ్యబట్టారు.

Share This Video


Download

  
Report form