శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత

ETVBHARAT 2024-07-29

Views 996

Srisailam Dam Gates Opened: శ్రీశైలం ప్రాజెక్ట్​కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి, నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తారు. ఒక్కో గేటు నుంచి 27 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.

Share This Video


Download

  
Report form