The BCCI on Wednesday held a meeting with the franchise owners to hold a mega auction ahead of IPL 2025. It seems that Kavya Maran made important suggestions in the meeting with BCCI.
ఐపీఎల్ 2025 ముంగిట మెగా వేలం నిర్వహించే విషయమై ఫ్రాంచైజీ ఓనర్లతో బీసీసీఐ బుధవారం సమావేశమైంది. బీసీసీఐతో జరిగిన సమావేశంలో కావ్య మారన్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
#SunrisersHyderabad
#KavyaMaran
#BCCI
#IPLMegaAuction
~PR.350~CA.240~ED.234~HT.286~