'ఉచిత బస్సు కాదు - మహిళలకు రక్షణ కావాలి'

ETVBHARAT 2024-08-05

Views 2

Srinivas Goud Reacted to Shadnagar Incident : షాద్‌నగర్​లో మహిళపై దాడి అతి దుర్మార్గమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. నేరం అంగీకరించాలంటూ దళిత మహిళను పోలీసులు హింసించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఆయన, ముఖ్యమంత్రి వెంటనే శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించాలని డిమాండ్‌ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS