Investment Fraud in NagarKurnool : ఓ వ్యక్తి అధిక వడ్డీ ఆశ చూపి 200 మంది నుంచి సుమారు రూ. 20 కోట్లతో ఉడాయించిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మోసపోయిన బాధితులంతా వడ్డీ వ్యాపారి బంధువులే కావడం గమనార్హం.