రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల క్లారిటీ

ETVBHARAT 2024-08-06

Views 18

Tummala Comments On loan waiver : రుణమాఫీపై ప్రతిపక్షాల ఆరోపణలు, అనుమానాలు సరికాదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. రాజకీయలబ్ది కోసమే బీఆర్ఎస్ బీజేపీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. సాంకేతికంగా ఇబ్బందుల వల్ల 30వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్న తుమ్మల, పొరపాట్లు అన్నీ సరిచేసి అర్హులు అందరికీ రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS