బంగ్లాదేశ్ దేశాన్ని విడిచి పారిపోయిన మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ చేరుకున్నారు. భారత్ లో ఆవిడ మరో మూడు రోజుల పాటు బస చేయనున్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న రాజకీయ సంక్షోబాన్ని లోతుగా సమీక్షించనున్నారు మాజీ ప్రధాని షేక్ హసీనా.
Former Prime Minister Sheikh Hasina, who fled Bangladesh, reached India. She will stay in India for another three days. Former Prime Minister Sheikh Hasina will review the political crisis in Bangladesh in depth.
~CA.43~CR.236~ED.232~HT.286~