తెలంగాణ కోసం ఎన్నో వీరోచిత పోరాటాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ, తెలంగణ కోసం నిలబడుతుంది తప్ప తలవంచదని పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని వస్తున్న కథనాలకు కేటీఆర్ బ్రేకులు వేసారు.
The BRS party, which has fought many heroic battles for Telangana, will stand for Telangana and will not bow down, the party's working president KTR Xlo reacted sharply. KTR has put brakes on the news that BRS party will merge with BJP.
~CR.236~CA.240~ED.232~HT.286~