ఆల్మట్టి నుంచి ప్రకాశం వరకు కృష్ణమ్మ పరుగులు

ETVBHARAT 2024-08-08

Views 8

Prakasam Barrage Overflowing Floods in Krishna River Basin: కృష్ణా నది పరివాహకంలోని జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి 3 లక్షల 10 వేల క్యూసెక్కులకు మించి నీరు దిగువకు విడుదలవుతోంది. మొత్తం 70 గేట్లను తెరిచి నీరు దిగువకు వదులుతున్నారు. కృష్ణమ్మ జల సవ్వడి చెవులారా వినేందుకు కనులారా నీటి ఉద్ధృతిని తిలకించేందుకు జలదృశ్యాన్ని తమ మదిలోనూ చరవాణిల్లోనూ బంధించేందుకు ఎక్కువ మంది సందర్శకులు ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS