ప్రముఖ జ్యోతీష్కుడు వేణుస్వామిని మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ అద్యక్షుడు మంచు విష్ణు ఘాటుగా హెచ్చరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సినీ సెలబ్రిటీల జోలికి వస్తే క్షమించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో సెలబ్రిటీల జోలికి రానంటూ వేణుస్వామి సెల్ఫీ వీడియోను విడుదల చేసారు.
It is seen that famous astrologer Venuswamy has been severely warned by Movie Artistes Association President Manchu Vishnu. It seems that he expressed his anger saying that there is no forgiveness when it comes to movie celebrities. With this, Venuswamy released a selfie video saying that he did not come close to celebrities.
~CR.236~CA.240~ED.234~HT.286~