ప్రభుత్వ విధానం అందరికీ ఒకేలా ఉండాలి : హైకోర్టు

ETVBHARAT 2024-08-14

Views 4

TG High Court Verdict on Private Engineering College Seats Issue : ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల పెంపు, కుదింపు, కొత్త కోర్సుల అనుమతులకు సంబంధించిన దరఖాస్తులను గంపగుత్తగా తిరస్కరించడానికి వీల్లేదంటూ ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. దరఖాస్తుల తిరస్కరణకు సహేతుక కారణాలు పేర్కొనాల్సి ఉందని హైకోర్టు సూచించింది. కొత్త కోర్సుల అనుమతి మంజూరుకు సంబంధించిన ప్రభుత్వ పాలసీయే నిర్దిష్టంగా లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విధానం.. అందరికీ ఒకేలా ఉండాలని తెలిపింది.

Share This Video


Download

  
Report form