రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - పార్టీ నేతల ఘన స్వాగతం

ETVBHARAT 2024-08-14

Views 2

CM Revanth Landed in Hyderabad : రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైంది. పర్యటన ముగించుకుని హైదరాబాద్​కు తిరిగి వచ్చిన రేవంత్ రెడ్డి బృందానికి ఎయిర్​పోర్ట్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు సీఎం పర్యటనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు తిప్పికొట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS