20మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం

ETVBHARAT 2024-08-16

Views 2

Macharla YSRCP Leaders Joinings in TDP: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఖాళీ అవుతోంది. మాచర్ల మున్సిపాలిటీకి చెందిన 20 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు వారు అధికారికంగా పార్టీలో చేరేందుకు స్థానిక టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS