Ola Electric First ever Roadster Series Motorcycles launched at Rs 74,999 Base Price | Arun Teja

DriveSpark Telugu 2024-08-16

Views 8.4K

ఓలా ఎలక్ట్రిక్ ఎట్టకేలకు తొలి ఎలక్ట్రిక్ బైక్‌ని విడుదల చేసింది. రోడ్‌స్టర్‌ సిరీస్‌ పేరుతో 3 వేరియంట్లలో ఈ ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిళ్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఇందులో బేస్‌ వేరియంట్‌ రోడ్‌స్టర్‌ X 2.5 kWh బ్యాటరీ ప్యాక్‌ ప్రారంభ ధర రూ .74,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. టాప్‌ వేరియంట్‌ రోడ్‌స్టర్‌ ప్రో 16 kWh బ్యాటరీ ప్యాక్ ధర రూ .2.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ బైక్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి.

#OlaElectricMotorcycles #OlaElectricRoadster #OlaElectricBike #electricvehicles #OlaMotorcycle #OlaEV #TeluguAutoNews #TeluguDriveSpark
~ED.157~PR.330~CA.158~##~

Share This Video


Download

  
Report form